7, అక్టోబర్ 2013, సోమవారం

ఉద్యమాలు ఎవరికోసం ....

రొజు కూలి కొసం  పని చెసే నిరుపేదవాడికొసమా....
ఈ రొజు తన పించను వస్థుందనుకునె  ముసలి వాడి కోసమా...
మాములు రొజుల కంటె  ఎక్కువ డబ్బులు గుంజె ఆటొ  వాడికోసమా....
ఆరె ఎరొజు ఎర్ర బుస్ లొ వెల్థె 10 రూపయలు  మిగులుతాయనుకునె  మద్యతరగతి  వదికొసమ...
ఫని ఎగ్గొట్టే  ఉద్యొగి కొసమా

ఎవరికొసం...


మీరే  చేప్పాలీ



9, జులై 2011, శనివారం

ఇది సత్యం ...

మనిషి మంచి వాడైన, వాడి ఆలోచనలు మంచివయినా .....వాడి చుట్టూ వున్నా చెడు సావాసాలు..
వాడి లో ఎంతో కొంత చెడుని రెచ్చ గొడ్తాయి

2, ఫిబ్రవరి 2011, బుధవారం

ఒక విన్నపం

  మంచి , నిజాయతి ,సేవానిరతి  డాక్టర్ లకు నా ఒక విన్నపం ........
ఈరోజుల్లో జ్వరం వచ్చి  ఆసుపత్రి కి వెళ్తే  ధనం ఎంత ఖర్చు అవుతుందో మనం ఉహించ లేక పోతున్నాం
..  ముందు మనకున్న సమస్య ఏమిటో మనకు (తెలియదు ), డాక్టర్లు సర్రిగ్గా చెప్పలేక పోతున్నారు ...
ఒకవేళ తెలిసన సమయం దాటి పోతుంది ,లేదా తెలియని  అపోహలు పెంచుకుంటున్నాం ...
మంచి డాక్టర్ , మంచి ఆసుపత్రి వెతుక్కోవటానికి చాల సమయం పడుతుంది...  ధనం కరిగి పోతుంది 
ధనవంతుడు వైద్యం కోసం ఎంతైనా ఖర్చుపెడతాడు ....పేద మద్య తరగతి వాడు ఆలోచించి ఖర్చుపెడతాడు
My opinion is that the Doctor should treat both people same with  good service  
here for poor and middle class people( give concession if they wish) , but better treatment is needed
or better suggestion is given to the patient , but not like business oriented to collect the investment what they put in completion of MBBS.  The fee of different treatments  should be favorable  or affordable . There is no FREE FREE Needed... at least some concession    given to the people(above stated people on some conditions )
on some occasions....
So i wish to  all the blogger   and doctors starts their blogs about various issues on health and blogger give info good doctors and good hospital( డాక్టర్ ల మీద ,,, ఆసుపత్రి ల మీద  .......(favour )..తో కాకుండా కేవలం మంచి సేవ కొరకై )  and also 
give their experiences regarding treatment and hospitals
then one only good service good treatment for all..

My wish is Everybody will get good health and good treatment



Note: క్షమించాలి అంతా తెలుగు లో టైపు చేద్దామనుకున్న చేతులు నొప్పి గ ఉండటం వల్ల ఆంగ్లం ఉపయోగించాను

The above words are purely mine, if any body get feels pain forgive me
these are not intentional   to any one and purely in came from my mind.,...

28, జనవరి 2011, శుక్రవారం

మరణం కోసం

ఈరోజు ఒక  దిన పత్రిక లో చూసినట్లు ,ఒక ముసలి అవ్వ తన సజీవ సమాధి  అర్జి పెట్టుకోవడం  మనం చూసాం
ఈ లాంటివి మన రాష్ట్రము లో చాల జరుగుతున్నాయి .  కేవలం డబ్బు కోసం , ధనం ఖర్చై పోతుందేమో అనుకునే వాల్లు ఉన్నారు
అందరు  దన దానం చెయ్యడానికి  సిద్దమే కానీ .....సేవ చెయ్యడికి ఎవరు ముందుకు రావట్లే ..
 కొంతమందిన నిస్వార్దమైన సేవ( ముదసలి అనదాలికి  చెయ్యడానికి ముందికి రావాలని కోరుకుంటూ...

 one in the nation
(this is not fake blog if u want i can give my mail id original on request)


.