28, జనవరి 2011, శుక్రవారం

మరణం కోసం

ఈరోజు ఒక  దిన పత్రిక లో చూసినట్లు ,ఒక ముసలి అవ్వ తన సజీవ సమాధి  అర్జి పెట్టుకోవడం  మనం చూసాం
ఈ లాంటివి మన రాష్ట్రము లో చాల జరుగుతున్నాయి .  కేవలం డబ్బు కోసం , ధనం ఖర్చై పోతుందేమో అనుకునే వాల్లు ఉన్నారు
అందరు  దన దానం చెయ్యడానికి  సిద్దమే కానీ .....సేవ చెయ్యడికి ఎవరు ముందుకు రావట్లే ..
 కొంతమందిన నిస్వార్దమైన సేవ( ముదసలి అనదాలికి  చెయ్యడానికి ముందికి రావాలని కోరుకుంటూ...

 one in the nation
(this is not fake blog if u want i can give my mail id original on request)


.