7, అక్టోబర్ 2013, సోమవారం

ఉద్యమాలు ఎవరికోసం ....

రొజు కూలి కొసం  పని చెసే నిరుపేదవాడికొసమా....
ఈ రొజు తన పించను వస్థుందనుకునె  ముసలి వాడి కోసమా...
మాములు రొజుల కంటె  ఎక్కువ డబ్బులు గుంజె ఆటొ  వాడికోసమా....
ఆరె ఎరొజు ఎర్ర బుస్ లొ వెల్థె 10 రూపయలు  మిగులుతాయనుకునె  మద్యతరగతి  వదికొసమ...
ఫని ఎగ్గొట్టే  ఉద్యొగి కొసమా

ఎవరికొసం...


మీరే  చేప్పాలీ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి